Subscribe:

Ads 468x60px

twn social links

blogger widget

Friday, 19 September 2014

హైదరాబాద్ కే ప్రత్యేకమైన మొబైల్ ఆప్స్..

మొబైల్ లో ఈ విధంగా సాప్ట్ వేర్ ఇన్ స్టాల్ చేసిన తరువాత ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది... బస్సులకు సంబందించిన సమాచారం ....
హైదరాబాద్ కే ప్రత్యేకమైన మొబైల్ ఆప్స్...
స్మార్ట్ ట్రెండ్ కు అనుగుణంగా తీర్చిదిద్దారు...
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్  ; టెక్నాలజి రంగంలో ఇప్పటికే హైదరాబాద్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది... హైదరాబాద్ మరికొన్ని రోజుల్లో వైఫై మయం అవుతుందన్న సాంకేతాలను దృష్టిలో పెట్టుకొని మొబైల్ యాప్స్ ను ఆయా రంగాలకు చెందిన నిపుణులు తయారు చేస్తున్నారు.

కొన్ని మొబైల్ ఆప్స్ ను పరిశీలించినట్లయితే హైదరాబాద్ ఆర్టిసి ఇన్ ఫో, మై సిటివే, అప్లికేషన్లు అందుబాటులో సేవలు మొబైల్ లో పని చేస్తూ యువతును ఆకర్షిస్తున్నాయి. బస్సు ఏ సమయానికి బయలు దేరుతుంది.... బస్సు నెంబర్ తో సహా అందులో నిక్షిప్తమై ఉంటుంది... బస్సు రూట్ నెంబర్, ఎన్ని స్టాప్ ల వద్ద ఆగుతుంది, అనే విషయాలను క్లుప్తంగా అందుబాటులో సమాచారం ఉంటుంది. ఇలా అనేక రకాల అప్లికేషన్లు  అందుబాటులోకి తీసుకువస్తున్నారు.  ఎంఎంటిఎస్ రైలు కు సంబందించి కూడా అప్లికేషన్లు ఉన్నాయి. ట్రైన్ అయితే  ఏ టైమ్ కు చేరుతుంది అనే విషయాలను అందుబాటులో పెడుతున్నారు.
 మై సిటి వే అప్లికేషన్ లో టూరిజం, హోటల్స్, ఎయిర్ ఫోర్స్, షాపింగ్, మూవీస్, ఈవెంట్స్, హైదరాబాద్ వెదర్, హైదరాబాద్, ట్యాక్సెస్ ఇలా అన్ని రంగాలకు చెందిన సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. ఇవి ప్రత్యేక ఆకర్షనీయంగా స్మార్ట్ ట్రెండ్స్ కు అనుగుణంగా అప్లికేషన్ నిర్వాహకులు  తీర్చిదిద్దుతున్నారు.

హైదరాబాద్ హోటల్స్ అని  ప్రత్యేకంగా మొబైల్ ఆప్ ను తయారు చేశారు. అందులో హోటల్స్ కు సంబంధించి పెద్ద పెద్ద హోటల్స్ కు సంబందించిన వివరాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ఈ విధంగా ది పార్క్ ఆఫ్ హైదరాబాద్, వెస్ట్రన్  హైదరాబాద్ మై స్పేస్, తాజ్ బంజార, తాజ్ డెక్కన్,  తాజ్ కృష్ణ, ఐటిసి కాకతీయ హైదరాబాద్, అన్ని రంగాలకు సంబంధించిన అప్లికేషన్ల ను అందుబాటులోకి తెచ్చారు.
స్మార్ట్ మొబైల్స్ ను దృష్టలో ఉంచుకొని ప్రత్యేకంగా హైదరాబాద్ పై దృష్ట సాధించడానికి కొన్ని అప్లికేషన్లు ఇలా హైదరాబాద్ ట్రావెల్స్, చలో ఆటో, హైదరాబాద్ మెట్రో రైల్,  హైదరాబాద్ ప్రో, హైదరాబాద్ వెదర్, ఎంఎంటిఎస్ టైమింగ్,  తెలుగు రేడియో,  మోట్రో క్యాబ్స్,  హైదరాబాద్ మూవీస్,  హైదరాబాద్ మ్యాప్ అప్లకేషన్లు నిర్వాహకులు ఆండ్రయిడ్, ఇతర స్మార్ట్ ఫోన్లలో సపోర్టింగ్ చేసేవిధంగా ఈ అప్లికేషన్లను రూపొందించారు. 

ట్రావెలింగ్ కు సంబందించి.... 
ట్యాక్సీలకు సంబంధించి.... 
బ్యాకులకు సంబంధించి....

1 comments:

Shadnagar News Hub said...

good information boss

Post a Comment