Subscribe:

Ads 468x60px

twn social links

blogger widget

Saturday, 16 August 2014

గ్యాడ్జెట్ గురూ...

 అతి కొత్త హంగుళంతో మార్కెట్ లోకి రాబోతున్న అమేజాన్ కంపెనీ అందుబాటులోకి తేనున్న స్మార్ట్ ఫోెన్...

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; ప్రఖ్యాత ఆన్ లైన్ షాపింగ్  కంపెని అమేజాన్ మొబైల్ ఫోన్ మ్యాన్ ఫ్యాక్టరీ రంగంలో అడుగు పెట్టింది... స్మార్ట్ ఫోన్ తో కేక పుట్టించింది.... అత్యాధినిక టెక్నాలజిని ఉపయోగించి మునుపెన్నడు లేని సరికొత్త ఫ్యచర్స్ ను ప్రవేశపెట్టింది... ఫయర్ ఫోన్ తో  సరికొత్త హంగులతో ముందుకెళ్తుంది... స్రీన్ టచ్ చేయకుండా వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు... ఈ ఫోన్ ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. గేమ్ కూడా ఆడేయవచ్చని, ఆన్ లైన్ లో అనేక విధాలుగా సమాచారాన్ని అందిస్తాయి. వాతావరణాన్ని కనిపెడుతుంది. కంటి చూపులోపాలతో పరిష్కరానానికి కూడా అతి కొత్త హంగులతో చేయడానికి కొత్త ఫోన్ లు వస్తున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు... దీని ధర 20 నుంచి 30 వేల మధ్యలో ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. 

0 comments:

Post a Comment