తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; ఆన్ లైన్ లో మొబైల్ అమ్మకాల జోరు మాత్రం అంతింత కాదు... ఫ్లిప్ కార్ట్ డాట్ కామ్ లో ఓ బ్రాండ్ కు చెందిన స్మార్ట్ ఫోన్లు 20 వేల స్మార్ట్ ఫోన్ లు 2.4 సెకన్లలో అమ్ముడయ్యాయి. ఫోన్ కావాలంటే 19 వ తేది వరకు వేచి ఉండాలని ఆన్ లైన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఫేర్కొంది. జియోమీ ఫోన్ ను ఆన్ లైన్ లో అమ్మకానికి ఉంచగా అది కేవలం 2 నిమిషాల 4 సెకన్లలోనే 20 వేల ఫోన్లు అమ్ముడయ్యాయి. అదే కోవాకు చెందిన ఫోన్లను 19వ తేదీనా మరిన్ని ఫోన్లను విక్రయించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ లో డాట్ కామ్ లో తేలింది...
Monday, 29 September 2014
Saturday, 20 September 2014
భారత్ లో డెల్ కంప్యూటర్లకు ప్రత్యక డిమాండ్
source
డెల్ కంప్యూటర్లకు భారతీయ మార్కెట్లలో ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. తాజాగా డెల్, వోస్ట్రో 15 3000 సిరీస్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ల్యాప్‌టాప్ సిరీస్ ప్రారంభ మోడల్ ధర రూ.30,090. డెల్ వోస్ట్రో 3546 మోడల్ తో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. వోస్ట్రో 3546 ల్యాప్ టాప్ 4 రకాల ప్రాసెసర్ వేరియంట్ లలో లభ్యమవుతోంది. ఆ వివరాలు.. ఇంటెల్ సెలిరాన్ 2975యూ వేరియంట్, 4వ తరం ఇంటెల్ కోర్ ఐ3-4005యూ వేరియంట్, కోర్ ఐ3-4030యూ వేరియంట్, కోర్ ఐ5-4210యూ వేరియంట్.
ఇంటెల్ సెలిరాన్ 2975యూ వేరియంట్ ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ ప్రాససర్‌ను కలిగి ఉంటుంది. ఇంటెల్ కోర్ ఐ3, కోర్ ఐ5 వేరియంట్‌లు ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4000 ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి.
డెల్ వోస్ట్రో 3546 ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు: యాంటీ గ్లేర్ కోటింగ్‌తో కూడిన 15.6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్), మీ ఎంపికను బట్టి ఆపరేటింగ్ సిస్టం ( విండోస్ 8.1 ప్రో 64 బిట్, విండోస్ 8.1 ప్రో చైనా 64 బిట్, విండోస్ 8.1 64 బిట్, విండోస్ 8.1, లైనక్స్ ఉబుంటూ), 4జీబి డీడీఆర్ఎల్3 ర్యామ్ ( కాన్ఫిగరేషన్‌ను బట్టి 8జీబి వరకు పెంచుకునే అవకాశం), 500జీబి నుంచి 1 టాబ్ వరకు 500 ఆర్‌పీఎమ్ సాటా హార్డ్‌డిస్క్ డ్రైవ్, 1 మెగా పిక్సల్ హైడెఫినిషన్ వెబ్‌క్యామ్, వేవ్ మాక్స్ ఆడియో సాఫ్ట్‌వేర్‌తో డిజైన్ చేసిన స్టీరియో స్పీకర్లను డెల్ వోస్ట్రో 3546 ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తం చేసారు. కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్ వీ4.0), ల్యాపీ పరిమాణం 25.6x381.4x267.5మిల్లీ మీటర్లు, బరువు 2.38 గ్రాములు. మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
డెల్ కంప్యూటర్లకు భారతీయ మార్కెట్లలో ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. తాజాగా డెల్, వోస్ట్రో 15 3000 సిరీస్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ల్యాప్‌టాప్ సిరీస్ ప్రారంభ మోడల్ ధర రూ.30,090. డెల్ వోస్ట్రో 3546 మోడల్ తో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. వోస్ట్రో 3546 ల్యాప్ టాప్ 4 రకాల ప్రాసెసర్ వేరియంట్ లలో లభ్యమవుతోంది. ఆ వివరాలు.. ఇంటెల్ సెలిరాన్ 2975యూ వేరియంట్, 4వ తరం ఇంటెల్ కోర్ ఐ3-4005యూ వేరియంట్, కోర్ ఐ3-4030యూ వేరియంట్, కోర్ ఐ5-4210యూ వేరియంట్.
డెల్ వోస్ట్రో 3546 ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు: యాంటీ గ్లేర్ కోటింగ్‌తో కూడిన 15.6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్), మీ ఎంపికను బట్టి ఆపరేటింగ్ సిస్టం ( విండోస్ 8.1 ప్రో 64 బిట్, విండోస్ 8.1 ప్రో చైనా 64 బిట్, విండోస్ 8.1 64 బిట్, విండోస్ 8.1, లైనక్స్ ఉబుంటూ), 4జీబి డీడీఆర్ఎల్3 ర్యామ్ ( కాన్ఫిగరేషన్‌ను బట్టి 8జీబి వరకు పెంచుకునే అవకాశం), 500జీబి నుంచి 1 టాబ్ వరకు 500 ఆర్‌పీఎమ్ సాటా హార్డ్‌డిస్క్ డ్రైవ్, 1 మెగా పిక్సల్ హైడెఫినిషన్ వెబ్‌క్యామ్, వేవ్ మాక్స్ ఆడియో సాఫ్ట్‌వేర్‌తో డిజైన్ చేసిన స్టీరియో స్పీకర్లను డెల్ వోస్ట్రో 3546 ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తం చేసారు. కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్ వీ4.0), ల్యాపీ పరిమాణం 25.6x381.4x267.5మిల్లీ మీటర్లు, బరువు 2.38 గ్రాములు. మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
Friday, 19 September 2014
హైదరాబాద్ కే ప్రత్యేకమైన మొబైల్ ఆప్స్..
మొబైల్ లో ఈ విధంగా సాప్ట్ వేర్ ఇన్ స్టాల్ చేసిన తరువాత ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది... బస్సులకు సంబందించిన సమాచారం ....
హైదరాబాద్ కే ప్రత్యేకమైన మొబైల్ ఆప్స్...స్మార్ట్ ట్రెండ్ కు అనుగుణంగా తీర్చిదిద్దారు...
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్ ; టెక్నాలజి రంగంలో ఇప్పటికే హైదరాబాద్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది... హైదరాబాద్ మరికొన్ని రోజుల్లో వైఫై మయం అవుతుందన్న సాంకేతాలను దృష్టిలో పెట్టుకొని మొబైల్ యాప్స్ ను ఆయా రంగాలకు చెందిన నిపుణులు తయారు చేస్తున్నారు.
కొన్ని మొబైల్ ఆప్స్ ను పరిశీలించినట్లయితే హైదరాబాద్ ఆర్టిసి ఇన్ ఫో, మై సిటివే, అప్లికేషన్లు అందుబాటులో సేవలు మొబైల్ లో పని చేస్తూ యువతును ఆకర్షిస్తున్నాయి. బస్సు ఏ సమయానికి బయలు దేరుతుంది.... బస్సు నెంబర్ తో సహా అందులో నిక్షిప్తమై ఉంటుంది... బస్సు రూట్ నెంబర్, ఎన్ని స్టాప్ ల వద్ద ఆగుతుంది, అనే విషయాలను క్లుప్తంగా అందుబాటులో సమాచారం ఉంటుంది. ఇలా అనేక రకాల అప్లికేషన్లు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఎంఎంటిఎస్ రైలు కు సంబందించి కూడా అప్లికేషన్లు ఉన్నాయి. ట్రైన్ అయితే ఏ టైమ్ కు చేరుతుంది అనే విషయాలను అందుబాటులో పెడుతున్నారు.
మై సిటి వే అప్లికేషన్ లో టూరిజం, హోటల్స్, ఎయిర్ ఫోర్స్, షాపింగ్, మూవీస్, ఈవెంట్స్, హైదరాబాద్ వెదర్, హైదరాబాద్, ట్యాక్సెస్ ఇలా అన్ని రంగాలకు చెందిన సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. ఇవి ప్రత్యేక ఆకర్షనీయంగా స్మార్ట్ ట్రెండ్స్ కు అనుగుణంగా అప్లికేషన్ నిర్వాహకులు తీర్చిదిద్దుతున్నారు.
హైదరాబాద్ హోటల్స్ అని ప్రత్యేకంగా మొబైల్ ఆప్ ను తయారు చేశారు. అందులో హోటల్స్ కు సంబంధించి పెద్ద పెద్ద హోటల్స్ కు సంబందించిన వివరాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. ఈ విధంగా ది పార్క్ ఆఫ్ హైదరాబాద్, వెస్ట్రన్ హైదరాబాద్ మై స్పేస్, తాజ్ బంజార, తాజ్ డెక్కన్, తాజ్ కృష్ణ, ఐటిసి కాకతీయ హైదరాబాద్, అన్ని రంగాలకు సంబంధించిన అప్లికేషన్ల ను అందుబాటులోకి తెచ్చారు.
స్మార్ట్ మొబైల్స్ ను దృష్టలో ఉంచుకొని ప్రత్యేకంగా హైదరాబాద్ పై దృష్ట సాధించడానికి కొన్ని అప్లికేషన్లు ఇలా హైదరాబాద్ ట్రావెల్స్, చలో ఆటో, హైదరాబాద్ మెట్రో రైల్, హైదరాబాద్ ప్రో, హైదరాబాద్ వెదర్, ఎంఎంటిఎస్ టైమింగ్, తెలుగు రేడియో, మోట్రో క్యాబ్స్, హైదరాబాద్ మూవీస్, హైదరాబాద్ మ్యాప్ అప్లకేషన్లు నిర్వాహకులు ఆండ్రయిడ్, ఇతర స్మార్ట్ ఫోన్లలో సపోర్టింగ్ చేసేవిధంగా ఈ అప్లికేషన్లను రూపొందించారు.
ట్రావెలింగ్ కు సంబందించి....
ట్యాక్సీలకు సంబంధించి....
బ్యాకులకు సంబంధించి....
Labels:
smart Phone,
Technology
Location:
Ameerpet, Hyderabad, Telangana, India
Thursday, 18 September 2014
రూ.1999కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్
source
రూ.1999కే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్, నమ్మశక్యంగా లేదు కదూ!!. ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ జివి మొబైల్స్ (Jivi Mobiles) తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. జివి జెఎస్‌పి 20 పేరుతో విడుదలైన ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ధర కేవలం రూ.1999.
ఇ-పరిపాలన (ఇ-గవర్నెన్స్)లో భాగంగా ప్రజలు నేరుగా తమ మొబైల్ ఫోన్‌ల ద్వారానే అన్ని ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నది ప్రధాన మంత్రి డిజిటల్ ఇండియా విజన్ ప్రధాన ఉద్దేశ్యం. ఈ విజన్‌కు తాము పూర్తిగా మద్దతిస్తున్నామని, ఈ క్రమంలో 2019 నాటికి ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ను ఉంచాలనే లక్ష్యంతో తాము కృషిచేస్తున్నామని పంకజ్ ఆనంద్, జివి మొబైల్స్ తెలిపారు. జెఎస్‌పి 20 ప్రధాన ఫీచర్లు: 3.5 అంగుళాల ఓజీఎస్ కెపాసిటివ్ డిస్‌ప్లే, డ్యూయల్ సిమ్ (2జీ + 2జీ), ఆండ్రాయిడ్ 2.3.5 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 128ఎంబి ర్యామ్, 256 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఫ్లాష్ సపోర్ట్ తో), కనెక్టువిటీ ఫీచర్లు : 2జీ, ఎడ్జ్, జీపీఆర్ఎస్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ, 1350 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ప్రముఖ రిటైలర్ Amazon.in ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. సెప్టంబర్ 25 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సెప్టంబర్ 24లోపు ఈ ఫోన్‌ను బుక్ చేసుకున్న వారు ఫ్లిప్ కవర్‌ను ఉచితంగా పొందవచ్చు. మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం www.Amazon.in క్లిక్ చేయండి.

smart Phone
Monday, 8 September 2014
Subscribe to:
Posts (Atom)